| ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పీలేట్ అధికారుల జాబితా | |||||
| ప్రభుత్వ శాఖ | కార్యాలయం | సహాయ ప్రజా సమాచార అధికారి |
ప్రజా సమాచార అధికారి |
అప్పీలేట్ అధికారి | |
|---|---|---|---|---|---|
| పంచాయతీరాజ్ | గ్రామ పంచాయతీ | - | గ్రామ కార్యదర్శి | ఎం.పి.డీ.వో |
| పంచాయతీరాజ్ | మండల పరిషత్ | సూపరింటెండెంట్ | ఎంపిడివో/ఈవో (పిఆర్) | సీఈఓ/ఎంపిడీవో |
| పంచాయతీరాజ్ | జిల్లాపరిషత్ | సూపరింటెండెంట్ | డిప్యూటీ సీఈఓ/ డివిజినల్ పంచాయతీ అధికారి | సీఈవో/డీపీఓ |
| గ్రామీణాభివృద్ధి | డీఆర్ఢీఎ | అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి | అదనపు ప్రాజెక్టు అధికారి | ప్రాజెక్టు అధికారి |
| గ్రామీణ నీటి సరఫరా | సబ్ డివిజన్ | జూనియర్ అసిస్టెంట్ | సహాయ ఈఈ | ఈఈ |
| గ్రామీణ నీటి సరఫరా | డివిజన్ | సహాయ ఈఈ | డిప్యూటీ ఈఈ | ఈఈ |
| గ్రామీణ నీటి సరఫరా | ప్రాజెక్టు సర్కిల్ సబ్ డివిజన్ | సూపరింటెండెంట్ | డిప్యూటీ ఈఈ | ఎస్.ఈ |
| రెవెన్యూ | తహశిల్దార్ | ఉప తహశిల్దార్ | తహశిల్దార్ | ఆర్డీవో |
| రెవెన్యూ | ఆర్డీవో | అడ్మినిస్ర్టేటివ్ అధికారి | ఆర్డీవో | డిఆర్ఓ |
| రెవెన్యూ | జిల్లా కలెక్టర్ | అడ్మినిస్ట్రేటివ్ అధికారి | డీఆర్ఓ | జాయింట్ కలెక్టర్ |
| పోలీసు | మండల పోలీస్ స్టేషన్ | రైటర్ | సబ్ ఇన్ స్పెక్టర్ | సర్కిల్ ఇన్ స్పెక్టర్ |
| పోలీస్ | సర్కిల్ స్థాయి | రైటర్ | సర్కిల్ ఇన్ స్పెక్టర్ | సబ్ డివిజినల్ పోలీస్ అధికారి (ఎస్డీపీఓ) |
| పోలీస్ | సబ్ డివిజన్ | సిసి టు (ఎస్డీపిఓ) | సబ్ డివిజినల్ పోలీస్ అధికారి | అదనపు ఎస్.పి.(పరిపాలన) |
| పోలీస్ | జిల్లాస్థాయి | అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ | అదనపు ఎస్.పి (పరిపాలన) | ఎస్.పీ |
| విద్యాశాఖ | గ్రామస్థాయి, ప్రాథమిక ఉన్నతపాఠశాల, మండల విద్యాధికారి | సెకండరీగ్రేడ్ టీచర్ | ప్రధానోపాధ్యాయులు | ఎంఈఓ |
| విద్యాశాఖ | మండల విద్యాధికారి | అసిస్టెంట్ | ఎంఈఓ | డీఈఓ |
| విద్యాశాఖ (డివిజన్) | డిప్యూటీ ఈవో | జూనియర్ అసిస్టెంట్ | డిప్యూటీ ఈవో | డీఈఓ |
| విద్యాశాఖ (జిల్లా) | డీఈఓ | సూపరింటెండెంట్ | అసిస్టెంట్ డైరెక్టర్ | డీఈఓ |
| విద్యాశాఖ (జిల్లా) | డైట్ | సూపరింటెండెంట్ | ప్రిన్సిపల్ | డీఈఓ |
| విద్యాశాఖ | డిగ్రీ కళాశాల | లెక్చరర్ | లెక్చరర్/సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ | సీనియర్/జూనియర్ అసిస్టెంట్స్ |
| వయోజనవిద్య | డిప్యూటీ డైరక్టర్ | ప్రాజెక్టు ఆఫీసర్ | డిప్యూటీ డైరక్టర్ | డైరక్టర్ (హైదరాబాద్) |
| వైద్యశాఖ | ప్రాథమిక ఆరోగ్యకేంద్రం | ఎంపీహెచ్ఈఓ సిహెచ్ఓ/హెచ్ఈ | మెడికల్ ఆఫీసర్ | డిఎం&హెచ్ఓ |
| వైద్యశాఖ | ఏరియా హాస్పిటల్ | సీనియర్ అసిస్టెంట్ | మెడికల్ సూపరింటెండెంట్ | డీసీఎంఎస్ |
| వైద్యశాఖ | కమ్యూనిటీ హెల్త్ సెంటర్ | ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 | అసిస్టెంట్ సర్జన్ (ఎం.ఓ) | డీసీఎంఎస్ |
| వ్యవసాయం | అసిస్టెంట్ డైరెక్టర్ | మండల వ్యవసాయాధికారి | అసిస్టెంట్ డైరక్టర్ | జాయింట్ డైరక్టర్ |
| వ్యవసాయం | జాయింట్ డైరెక్టర్ | అగ్రికల్చరల్ ఆఫీసర్(టెక్) | అసిస్టెంట్ డైరెక్టర్ | జాయింట్ డైరక్టర్ |
| వ్యవసాయ మార్కెట్ కమిటీ | అసిస్టెంట్ డైరెక్టర్ | సీనియర్ అసిస్టెంట్ | సీనియర్ మార్కెటింగ్ (అసిస్టెంట్) | సహాయ సంచాలకులు |
| వ్యవసాయ మార్కెట్ కమిటీ | స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ | యూడీసీ | స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ | స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ |
| వ్యవసాయ మార్కెట్ కమిటీ | అసిస్టెంట్ సెక్రటరీ | సూపర్ వైజర్ | సహాయ కార్యదర్శి | స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ |
| వ్యవసాయ మార్కెట్ కమిటీ | అసిస్టెంట్ సెక్రటరీ | సూపర్ వైజర్ | సహాయ కార్యదర్శి | స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ |
| పట్టు పరిశ్రమ | అసిస్టెంట్ డైరెక్టర్ | టెక్నికల్ ఆఫీసర్ | సెరికల్చర్ ఆఫీసర్ | సహాయ సంచాలకులు |
| ఉద్యానశాఖ | అసిస్టెంట్ డైరక్టర్ | హార్టికల్చర్ ఆఫీసర్ | సహాయ సంచాలకులు | జాయింట్ డైరెక్టర్ (హైదరాబాద్) |
| పర్యావరణ పరిరక్షణ | ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ | జూనియర్ అసిస్టెంట్ | అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ | ఈఈ |
| పశు సంవర్థక | జాయింట్ డైరెక్టర్ | డిప్యూటీ డైరెక్టర్ | జాయింట్ డైరెక్టర్ | - |
| గృహనిర్మాణ సంస్థ | జిల్లా మేనేజర్ | అసిస్టెంట్ మేనేజర్ (పరిపాలన) | జిల్లా మేనేజర్ | జిల్లా కలెక్టర్ |
| గృహనిర్మాణ సంస్థ | డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | సీనియర అసిస్టెంట్ | డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | జిల్లా మేనేజర్ |
| మునిసిపాలిటీ | పురపాలక సంఘం | జూనియర్/సీనియర్ అసిస్టెంట్ | మేనేజర్ | కమిషనర్ |
| మునిసిపాలిటీ | నగరపాలక సంస్థ | మేనేజర్ (ఇన్ఛార్జి) | డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) | అడిషినల్ కమిషనర్ (జిల్లా) |
| మునిసిపాలిటీ | మహానగరపాలక సంస్థ | ఎఎంసి | చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ | అడిషనల్ కమిషనర్ (పరిపాలన) |
| పౌరసరఫరాలు | జిల్లా పౌరసరఫరాల అధికారి | సహాయ పౌరసరఫరాల అధికారి | జిల్లా పౌరసరఫరాల అధికారి | జాయింట్ కలెక్టర్ |
| పౌరసరఫరాలు | జిల్లా మేనేజర్ (ఎ.పి.రాష్ట్రపౌరసరఫరాల సంస్థ) | అసిస్టెంట్ మేనేజర్ (గణాంక) | జిల్లా మేనేజర్ | జాయింట్ కలెక్టర్ |
| వాణిజ్యపన్నులు | వాణిజ్యపన్నుల అధికారి | సహాయ వాణిజ్యపన్నుల అధికారి | ఉపవాణిజ్య పన్నుల అధికారి | వాణిజ్యపన్నుల అధికారి |
| వాణిజ్య పన్నులు | ఉప కమిషనర్ | (ఎసిటీవో) | డీసీటీవో | సీటీవో |
| సహకార శాఖ | డివిజినల్ కోఆపరేటివ్ ఆఫీసర్ | జూనియర్ ఇన్ స్పెక్టర్ | అసిస్టెంట్ రిజిస్ట్రార్ | జిల్లా రిజిస్ర్టార్ |
| సహకార శాఖ | జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ | జూనియర్ ఇన్ స్పెక్టర్ | అసిస్టెంట్ రిజిస్ట్రార్ | జాయింట్ రిజిస్ట్రార్/జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ |
| సహకార శాఖ | జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ | జూనియర్ ఇన్ స్పెక్టర్ | అసిస్టెంట్ రిజిస్టార్ | జాయింట్ రిజిస్టార్/జిల్లా కో-ఆపరేటివ్ |
| సహకార శాఖ | జిల్లా కో-ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ | జూనియర్ ఇన్ స్పెక్టర్ | అసిస్టెంట్ రిజిస్ట్రార్ | జిల్లా రిజిస్ట్రార్/జిల్లా కో-ఆపరేటివ్ |
| విద్యుత్ (పంపిణీ) | డివిజినల్ ఆఫీస్ | అడిషినల్ అసిస్టెంట్ ఇంజనీర్ | డివిజినల్ ఇంజనీర్ (ఆపరేషన్) | డివిజినల్ ఇంజనీర్ (టెక్నికల్) |
| విద్యుత్ | సూపరింటిండెంట్ ఇంజనీర్ | అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ | డివిజినల్ ఇంజనీర్ (టెక్నికల్) | ఎస్.ఈ |
| ఉపాధి కల్పన | జిల్లా ఉపాధి కల్పన అధికారి | జూనియర్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ | జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ | రీజినల్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ |
| దేవాదాయశాఖ | అసిస్టెంట్ కమిషనర్ | సీనియర్ అసిస్టెంట్ | సూపరింటెండెంట్ | అసిస్టెంట్ కమిషనర్ |
| ఫ్యాక్టరీలు | ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ | అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ | ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ | డిప్యూటీ ఛీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ |
| ఫ్యాక్టరీలు | డిప్యూటీ ఛీఫ్ ఇన్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ | ఇన్స్ పెక్టర్ | డిప్యూటీ ఛీఫ్ ఇన్ స్పెక్టర్ | జాయింట్ ఛీఫ్ ఇన్ స్పెక్టర్ |
| అగ్నిమాపక | ఫైర్ స్టేషన్ | ఫైర్ మాన్ | లీడింగ్ ఫైర్ మాన్ | స్టేషన్ ఫైర్ ఆఫీసర్ |
| అగ్నిమాపక | జిల్లా అగ్నిమాపక అధికారి | సూపరింటెండెంట్ | ఎడిఎఫ్ఓ | జిల్లా అగ్నిమాపక అధికారి |
| మత్స్యశాఖ | అసిస్టెంట్ డైరెక్టర్ | మత్స్య అభివృద్ధి అధికారి | సూపరింటెండెంట్ | సహాయ సంచాలకులు |
| మత్స్యశాఖ | డిప్యూటీ డైరెక్టర్ | సూపరింటెండెంట్ | ఉప సంచాలకులు | జిల్లా కలెక్టర్ |
| అటవీ శాఖ | సబ్ డివిజన్ | సీనియర్ అసిస్టెంట్ | ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ | సబ్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ |
| అటవీ శాఖ | జిల్లా అటవీ అధికారి | జూనియర్ అసిస్టెంట్ | సూపరింటెండెంట్ (పరి) | జిల్లా అటవీ అధికారి |
| అటవీ శాఖ | కన్జర్వేటర్ | టీ.ఓ | మేనేజర్ | ఛీఫ్ కన్జర్వేటర్ (హైదరాబాద్) |
| భూగర్భ జలాలు | అసిస్టెంట్ డైరక్టర్ | అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ | అసిస్టెంట్ జియోఫిజిస్ట్ | సహాయ సంచాలకులు |
| భూగర్భ జలాలు | డిప్యూటీ డైరక్టర్ | అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ | సహాయ సంచాలకులు | ఉప సంచాలకులు |
| వాటర్ మేనేజ్ మెంట్ | డ్యామా పీడీ | అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ | అసిస్టెంట్ డైరెక్టర్ | ప్రాజెక్టు డైరెక్టర్ |
| చేనేత, జౌళి | అసిస్టెంట్ డైరక్టర్ | జూనియర్ అసిస్టెంట్ | అభివృద్ధి అధికారి | సహాయ సంచాలకులు |
| సమాచార పౌర సంబంధాలు | డివిజినల్ పిఆర్ఓ | టైపిస్ట్ | డివిజినల్ ఫీఆర్ఓ | డీపీఆర్ఓ |
| సమాచార పౌర సంబంధాలు | జిల్లా పౌరసంబంధాల అధికారి | అసిస్టెంట్ పీఆర్ఓ | డీపీఆర్ఓ | డీపీఆర్ఓ |
| సమాచార పౌర సంబంధాలు | డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ | సీనియర్ అసిస్టెంట్ | డిప్యూటి ఎ.ఇ.ఇం | రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ (జోన్) |
| పరిశ్రమలు | జిల్లా పరిశ్రమల కేంద్రం | అసిస్టెంట్ డైరెక్టర్ | డిప్యూటీ డైరెక్టర్ | జనరల్ మేనేజర్ |
| పరిశ్రమలు | డిప్యూటీ డైరెక్టర్ ఖాదీ పరిశ్రమ | సూపరింటెండెంట్ | డిప్యూటీ డైరెక్టర్ | ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ |
| పరిశ్రమలు | డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ డివిజన్, పరిశ్రమల అభివృద్ధి సంస్థ | అసిస్టెంట్ జియోఫిజిస్ట్ | డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ |
| నీటిపారుదల | డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్రేనేజ్ సబ్ డివిజన్ | టెక్నికల్ అసిస్టెంట్ | సీనియర్ అసిస్టెంట్ | డిప్యూటీ ఈఈ |
| నీటిపారుదల | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్రేనేజీ విభాగం | జూనియర్ అసిస్టెంట్ | టెక్నికల్ ఆఫీసర్ | ఈఈ (డ్రైయిన్స్) |
| నీటిపారుదల | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇరిగేషన్) | డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ | ఈఈ | ఈఈ |
| నీటిపారుదల | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పెషల్ మైనర్ ఇరిగేషన్ | టెక్పికల్ ఆఫీసర్ | ఈఈ | ఈఈ |
| నీటిపారుదల | ఎస్.ఈ.ఇరిగేషన్ సర్కిల్ | డిప్యూటీ ఈఈ | డిప్యూటీ ఎస్.ఈ | ఎస్.ఈ |
| పీడబ్ల్యూ డి | జూనియర్ సూపరింటెండెంట్ | హెడ్ క్లర్క్ | జూనియర్ సూపరింటెండెంట్ | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ |
| రహదారులు, భవనములు | సబ్ డివిజన్ | సీనియర్ అసిస్టెంట్ | డిప్యూటీ ఈఈ | ఎస్.ఈ |
| రహదారులు భవనములు | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | సూపరింటెండెంట్ | డివిజినల్ అక్కౌంట్స్ ఆఫీసర్ | ఎస్.ఈ |
| రహదారులు భవనములు | ఎస్.ఈ | సూపరింటెండెంట్ | డిప్యూటీ ఎస్.ఈ | ఇంజనీర్ ఛీఫ్ (హైదరాబాద్) |
| క్వాలిటీ కంట్రోల్ | డివిజినల్ ఆఫీస్ | సూపరింటెండెంట్ | ఈఈ | ఎస్.ఈ |
| జునైవల్ వెల్ఫేర్ | సూపరింటెండెంట్ | డిప్యూటీ ఈఈ | డిప్యూటీ డైరెక్టర్ (హైదరాబాద్) | జాయింట్ డైరెక్టర్ (హైదరాబాద్) |
| కార్మికశాఖ | సహాయ కార్మిక అధికారి | జూనియర్/సీనియర్ అసిస్టెంట్ | సహాయ కార్మిక అధికారి | కార్మిక అధికారి |
| కార్మికశాఖ | కార్మిక అధికారి | సీనియర్ అసిస్టెంట్ | కార్మిక అధికారి | సహాయ కమిషనర్ |
| కార్మిక శాఖ | సహాయ కమిషనర్ | సీనియర్ అసిస్టెంట్ | సహాయ కార్మిక అధికారి | సహాయ కమిషనర్ |
| కార్మిక శాఖ | ప్రాజెక్టు డైరెక్టర్(ఎన్ సీఎల్ పీ) | స్టెనో | ప్రాజెక్టు డైరెక్టర్ | జిల్లా కలెక్టర్ |
| గనులు | అసిస్టెంట్ డైరెక్టర్ | సూపరింటెండెంట్ | సహాయ కార్యదర్శి | స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ |
| వికలాంగుల సంక్షేమం | అసిస్టెంట్ డైరెక్టర్ | జూనియర్ అసిస్టెంట్ | సూపరింటెండెంట్ | అసిస్టెంట్ డైరెక్టర్ |
| బి.సి.సంక్షేమం | అసిస్టెంట్ బి.సి.సంక్షేమ అధికారి | జూనియర్ అసిస్టెంట్ | అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి | జిల్లా బి.సి.సంక్షేమ అధికారి |
| బి.సి.సంక్షేమం | జిల్లా బి.సి.సంక్షేమ అధికారి | - | జిల్లా బి.సి.సంక్షేమ అధికారి | కమిషనర్ |
| బి.సి.సంక్షేమం | బి.సి.సర్వీస్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ | - | ఎఈఓ | ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ |
| మైనార్టీ సంక్షేమం | ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ | ఫీల్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ | ఈడీ | జిల్లా కలెక్టర్ |
| సాంఘిక సంక్షేమం | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | డ్రాట్స్మమన్ | డిప్యూటీ ఈఈ | ఈఈ |
| సాంఘిక సంక్షేమం | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఇంజనీరింగ్) డ్రాట్స్మమన్ | డిప్యూటీ ఈఈ | ఈఈ | |
| సాంఘిక సంక్షేమం | జిల్లా సంక్షేమ అధికారి | సూపరింటెండెంట్ | జిల్లా సంక్షేమ అధికారి | డిప్యూటీ డైరెక్టర్ |
| గిరిజన సంక్షేమం | జిల్లా గిరిజన సంక్షేమ అధికారి | సీనియర్ అసిస్టెంట్ | సూపరింటెండెంట్ | జిల్లా గిరిజన సంక్షేమ అధికారి |
| గిరిజన సంక్షేమం | ప్రాజెక్టు డైరెక్టర్ (ఐటీడిఎ) | అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ | డెవలప్ మెంట్ ఆఫీసర్ | ప్రాజెక్టు డైరెక్టర్ |
| గిరిజన సంక్షేమం | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ | సూపరింటెండెంట్/డీఎపీ | ఈఈ |
| స్ర్తీ, శిశు సంక్షేమం | ప్రాజెక్టు డైరెక్టర్ | అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ | ప్రాజెక్టు డైరెక్టర్ | రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ |
| యువజన సంక్షేమం | జిల్లా యువజన సంక్షేమ అధికారి | మేనేజర్ | జిల్లా యువజన సంక్షేమ అధికారి | జిల్లా కలెక్టర్ |
| నెడ్ కాప్ | జిల్లా మేనేజర్ | జూనియర్ మేనేజర్ | జిల్లా మేనేజర్ | డిప్యూటీ జనరల్ మేనేజర్ |
| రిజిస్ర్టేషన్ | సబ్ రిజిస్ట్రార్ | - | సబ్ రిజిస్ర్టార్ | జిల్లా రిజిస్ర్టార్ |
| రిజిస్ర్టేషన్ | జిల్లా రిజిస్ట్రార్ | అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ | జిల్లా రిజిస్ట్రార్ | డిప్యూటీ ఇన్స్ స్పెక్టర్ జనరల్ (జోన్) |
| ట్రెజరీ | డిప్యూటీ డైరెక్టర్ | సీనియర్ అసిస్టెంట్ | సబ్ ట్రెజరీ ఆఫీసర్ | ఉపసంచాలకులు |
| స్టేట్ ఆడిట్ | అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస్ | సీనియర్ ఆడిటర్ | అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ | జిల్లా ఆడిట్ అధికారి |
| స్టేట్ ఆడిట్ | జిల్లా ఆడిట్ అధికారి | అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ | జిల్లా ఆడిట్ అధికారి | రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (జోన్) |
| సర్వే, లాండ్ రికార్డ్స్ | అసిస్టెంట్ డైరెక్టర్ | సూపరింటెండెంట్ | సహాయ సంచాలకులు | రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ |
| సైనిక్ వెల్ఫేర్ | సైనిక్ వెల్ ఫేర్ ఆఫీస్ | జూనియర్ అసిస్టెంట్ | సూపరింటెండెంట్ | జిల్లా సైనిక సంక్షేమ అధికారి |
| ఎస్.సి.కోఆపరేషన్ సొసైటీ | ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ | అసిస్టెంట్ అక్కౌంట్స్ ఆఫీసర్ | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ | ఈడీ |
| క్రీడలు | జిల్లా స్పోర్ట్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ | అథ్లెంటిక్ కోచ్ | జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి | జిల్లా కలెక్టర్ |
| రవాణా | రీజనల్ మేనేజర్ ఎపీఎస్ఆర్టీసీ | పర్సనల్ ఆఫీసర్ | ప్రాంతీయ మేనేజర్ | ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ |
| రవాణా | డిప్యూటీ రవాణా కమిషనర్ | అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ | ప్రాంతీయ రవాణా అధికారి | డీటీసీ |
No comments:
Post a Comment