భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఆలె నరేంద్ర కన్నుమూత
Published on: 09-APR-2014
Important for Exam: 2
people agreed
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర ఏప్రిల్
9,2014న కన్నుమూసారు.
అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి మండలి బుద్ధప్రసాద్ రాజీనామా
Published on: 05-APR-2014
Important for Exam: 4
people agreed
అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి మండలి బుద్ధప్రసాద్ ఏప్రిల్ 4, 2014న రాజీనామా
చేశారు.
కామన్వెల్త్, ఆసియా క్రీడల ప్రాబబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మత్స సంతోషికి చోటు
Published on: 03-APR-2014
Important for Exam: 5
people agreed
కామన్వెల్త్, ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టు కోర్
ప్రాబబుల్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మహిళా లిఫ్టర్ మత్స సంతోషికి చోటు
దక్కింది.
సీమాంధ్ర రాజధాని ఎంపికకు నిపుణుల కమిటీ ఏర్పాటు
Published on: 29-MAR-2014
Important for Exam: 4
people agreed
సీమాంధ్ర రాజధాని ఎంపికకు కేంద్ర హోం శాఖ మార్చి 28,2014న ఐదుగురు నిపుణులతో
కూడిన కమిటీని ఏర్పాటుచేసింది.
నల్గొండ మహిళా రైతు కర్రా శశికళకు 2014 మహీంద్రా అగ్రి అవార్డు
Published on: 27-MAR-2014
Important for Exam: 4
people agreed
నల్గొండకు చెందిన మహిళా రైతు కర్రా శశికళ, మార్చి 25, 2014న మహీంద్రా అగ్రి
ఉత్తమ మహిళా రైతు అవార్డు-2014ను అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తొలి భారతీయ మహిళా బ్యాంకు శాఖ ప్రారంభం
Published on: 22-MAR-2014
Important for Exam: 20
people agreed
ఆంధ్రప్రదేశ్‌లో తొలి భారతీయ మహిళా బ్యాంకు శాఖను హైదరాబాద్ అమీర్‌పేటలో మార్చి
22, 2014న ప్రారంభించారు.
ఆర్థిక స్వేచ్ఛలో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం
Published on: 21-MAR-2014
Important for Exam: 5
people agreed
ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించి-ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది స్టేట్స్ ఆఫ్ ఇండియా
(ఈఎఫ్‌ఎస్‌ఐ)-2013 నివేదికలో ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానం
దక్కించుకుంది.
డాక్టర్ నలిమెల భాస్కర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Published on: 11-MAR-2014
Important for Exam: 6
people agreed
ప్రముఖ తెలుగు రచయిత నలిమెల భాస్కర్‌కు అనువాద ప్రక్రియలో 2013 సంవత్సరానికిగాను
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యులు విడుదల
Published on: 06-MAR-2014
Important for Exam: 7
people agreed
లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యులును కేంద్ర ఎన్నికల సంఘం మార్చి
5,2014న విడుదల చేసింది.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
Published on: 05-MAR-2014
Important for Exam: 3
people agreed
జూన్ 2, 2014 తేదిని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా కేంద్ర హోం శాఖ
మార్చి 4, 2014న అధికారికంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన
Published on: 03-MAR-2014
Important for Exam: 9
people agreed
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 1,
2014న ఆమోదం తెలిపారు.
ప్రముఖ తెలుగు కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతి
Published on: 28-FEB-2014
Important for Exam: 4
people agreed
ప్రముఖ తెలుగు కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఫిబ్రవరి 28,2014న మృతి
చెందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా
Published on: 19-FEB-2014
Important for Exam: 4
people agreed
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేఖిస్తూ ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి 19,2014న తన పదవికి రాజీనామా
చేసారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
Published on: 11-FEB-2014
Important for Exam: 8
people agreed
ఒక లక్ష 83 వేల 129 కోట్ల రూపాయల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక
శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫిబ్రవరి 10, 2014న శాసనసభకు
సమర్పించారు.
ఏపీ ట్రాన్స్ కో కంపెనీకి కేంద్ర విద్యుత్ శాఖ అవార్డు
Published on: 07-FEB-2014
Important for Exam: 4
people agreed
విద్యుత్ సరఫరాలో ట్రాన్స్ కో సేవలను గుర్తిస్తూ 2012-13 సంవత్సరానికి కేంద్ర
విద్యుత్ శాఖ కాంప్రహెన్సివ్ అవార్డును అందించింది.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామాలకు పట్టణస్థాయి సౌకర్యాల కల్పన
Published on: 28-JAN-2014
Important for Exam: 6
people agreed
ఇబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామాలు, పట్టణస్థాయి సౌకర్యాలు కల్పించే పుర
(ప్రోవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్) పథకం కొరకు
ఎంపికయ్యాయి.
పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రపతి అవార్డు
Published on: 22-JAN-2014
Important for Exam: 11
people agreed
కేంద్ర పట్టణ దారిద్ర్య నిర్మూలన మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ పథకాల అమలులో
అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రపతి అవార్డు
లభించింది.
తెలుగు చలనచిత్ర నటుడు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూత
Published on: 22-JAN-2014
Important for Exam: 2
people agreed
తెలుగు చలనచిత్ర నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నటసామ్రాట్ అక్కినేని
నాగేశ్వరరావు జనవరి 22,2014న కన్నుమూశారు.
కృషి కర్మాన్ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ఎంపిక
Published on: 20-JAN-2014
Important for Exam: 5
people agreed
చిరుధాన్యాల (రాగులు, సజ్జలు, జొన్న, మొక్కజొన్న, కొర్ర) ఉత్పత్తి పెంపునకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకమైన కృషికర్మాన్ అవార్డుకు
ఎంపికయ్యింది.
ప్రముఖ రచయిత్రి ఓల్గాకు లోక్‌నాయక్ పురస్కారం ప్రధానం
Published on: 20-JAN-2014
Important for Exam: 2
people agreed
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి ఓల్గాకు లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక
సాహిత్య పురస్కారాన్ని జనవరి 18, 2014న ప్రధానం చేసారు.
రహదారి భద్రతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థకి జాతీయ అవార్డు
Published on: 18-JAN-2014
Important for Exam: 1
people agreed
దేశవ్యాప్తంగా రహదారి భద్రతా విధానాలను అవలంబించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్
రవాణా సంస్థకి జాతీయ అవార్డు జనవరి 16, 2014న లభించింది.
చమురు, గ్యాస్ పొదుపులో ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తమ అవార్డు
Published on: 13-JAN-2014
Important for Exam: 1
people agreed
చమురు, గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించినందుకు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఉత్తమఅవార్డుకు ఎన్నికయింది.
ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-3 టోర్నీ టైటిల్ విజేత ప్రాంజల
Published on: 13-JAN-2014
Important for Exam: 0
people agreed
యువ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల జనవరి 11,2014న చండీగడ్ లో జరిగిన
ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) జూనియర్ గ్రేడ్-3 టోర్నీ టైటిలును
గెల్చుకుంది.
రహదారి భద్రత బిల్లు రూపకల్పనకు కమిటీ ఏర్పాటు
Published on: 09-JAN-2014
Important for Exam: 0
people agreed
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, రహదారి
భద్రత ముసాయిదా బిల్లును రూపొందించేందుకు ఓ కమిటీని నియమించింది
రాష్ట్ర ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి మృతి
Published on: 05-JAN-2014
Important for Exam: 0
people agreed
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి ఎల్.వెంకట్రామ్‌రెడ్డి (88)
జనవరి 3,2014న హైదరాబాద్‌లో మరణించారు.
నూతన భాషా, సాంస్కృతిక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
Published on: 04-JAN-2014
Important for Exam: 3
people agreed
తెలుగు భాషాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జనవరి
1, 2014 న నూతనంగా భాషా, సాంస్కృతిక మంత్రిత్వశాఖను ఏర్పాటు
చేసింది.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు రాజీనామా
Published on: 04-JAN-2014
Important for Exam: 1
people agreed
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తన మంత్రి పదవికి
జనవరి 2,2014న రాజీనామా చేశారు.
తెలంగాణా ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య మృతి
Published on: 27-DEC-2013
Important for Exam: 1
people agreed
తెలంగాణా ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల భూమయ్య డిసెంబర్ 24, 2013న జరిగన
ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు.
YSR ఉద్యానవన విశ్వవిద్యాలయం వీసీగా చంద్రశేఖర్ రెడ్డి
Published on: 24-DEC-2013
Important for Exam: 0
people agreed
ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్ బి.ఎం.చంద్రశేఖర్ రెడ్డిని
నియమిస్తూ రాష్ట్ర ఉద్యానవన మంత్రిత్వ శాఖ డిసెంబర్ 20,2013న ఉత్తర్వులు జారీ
చేసింది.
పద్మశ్రీ పురస్కారాలను తిరిగి ఇవ్వాలని కోరిన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్
Published on: 24-DEC-2013
Important for Exam: 3
people agreed
పద్మశ్రీ అవార్డులను దుర్వినియోగం చేసినందుకు, వాటిని తిరిగి ఇచ్చేయాలని,
సినీనటులు మోహన్ బాబు, బ్రహ్మానందంలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూచించింది
source:jagran josh.com
source:jagran josh.com
very good information , visit for more info http://www.kidsfront.com/competitive-exams/general-knowledge-practice-test.html
ReplyDelete